నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను రైస్ మిల్లర్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం రబీ, ఖరీఫ్ లో...