ఆర్ధిక సహాయం అందజేత
ఆర్ధిక సహాయం అందజేస్తున్న ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గంలో అనారోగ్యంతో మరియు పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.. మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఎం.డి.సాధిక్ హుస్సేన్ రోడ్ ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు, అనారోగ్యంతో...