బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం
మంచిర్యాల జిల్లా: చేసిన అప్పులు, దీనికి తోడు ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన టీఎస్ఎఎస్పీ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నీల్వాయి ఎస్సై నరేశ్, మృతుడి బంధువుల వివరాల ప్రకారం. వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్. లో. టీఎస్ఎఎస్పీ హెడ్ కానిస్టేబుల్ గా బాదావత్ ప్రకాశ్నాయక్ (42) ఇటీవలే బాధ్య తలు తీసుకున్నారు. రెండేళ్ల కిందట కూతురు సంధ్య వివాహం చేశారు. అయితే కొంత కాలంగా అతని ఆరోగ్యం బాగా లేకపోవడం, దీనికి తోడు అప్పులు...