ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బంధీగా అమలు చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అన్ని శాఖల సమన్వయంతో పకడ్బంధీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లాలోని కాసిపేట, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా మండలాల అధికారులు, గ్రామపంచాయతీల కార్యదర్శులు వారి పరిధిలో కేటాయించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను...