పరీక్షా కేంద్రాలను సందర్శించిన: డిసీపీ

పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులకు సూచనలు చేస్తున్న: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ మంచిర్యాల జిల్లా: జిల్లా జిల్లా కేంద్రం లో రేపు ఆదివారం జరిగే పోలీస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్ష కేంద్రాలను మంచిర్యాల ఇన్చార్జి డిసీపీ అఖిల్ మహాజన్ సందర్శించి పరిశీలించారు.. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. వ్రాత పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేశారు.  పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతలు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వ్రాత పరీక్షకు...