మంచిర్యాల ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం
మంచిర్యాల జిల్లా: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం ఇండియన్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహించారు. డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించిన ఈ శిబిరంలో 55 మంది ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు అందించిన రక్తం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బస్టాండ్ మేనేజర్ చంద్రమౌళి, కార్గో సర్వీస్ ఇంచార్జి అశోక్ రావు, సెక్యూరిటీ ఇంచార్జ్ సురేందర్రావు,...