ఈ కీలక సమయంలో రాజీనామానా..? స్పందించిన కాంగ్రెస్

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీ వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. 'గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నేత, ద్రవ్యోల్బణం, విభజన రాజకీయాలు, పలు అంశాల పై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆయన పార్టీని వీడటం విచారకరం, దురదృష్టకరం' అని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే ఈ రాజీనామా లేఖలో పేర్కొన్న విషయాలను ఆ పార్టీ నేత జైరాం రమేశ్...