శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం..
మత సామరస్యానికి భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: నిందితులపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువు కావాలంటే దర్యాప్తులో మరింత నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా...