డ్రైవరు, కండక్టర్ సస్పెన్షన్..!!
స్టాపునకు దూరంగా ఆగిన ప్రభుత్వ బస్సు దివ్యాంగ కుమారుడిని మోసుకుని కి.మీ నడిచిన తండ్రి ఆంజనేయులు న్యూస్, ప్యారిస్: కలెక్టరు కార్యాలయానికి మానసిక దివ్యాంగ కుమారుడితోపాటు ప్రభుత్వ బస్సులో వెళ్తున్న ఓ వ్యక్తిని స్టాపు నుంచి దూరంగా దించేశారు. ఈ విషయంలో డ్రైవరు, కండక్టరు సస్పెండయ్యారు. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీప బేగేపల్లికి చెందిన గోపాలకృష్ణన్ ఆటో డ్రైవరు. ఇతను సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇవ్వడానికి హోసూర్ నుంచి భార్య, తన మానసిక దివ్యాంగ కుమారుడు హరిప్రసాద్...