వంట నూనెల ప్యాకింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు

ఢిల్లీ: వంట నూనెలు తయారు చేసే కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నూనెను ప్యాక్ చేసేటప్పుడు వంట నూనె పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని సూచించింది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద అనే వివరాలను ఇకపై ముద్రించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రతల పేరిట కొన్ని కంపెనీలు అక్రమాలకు పాల్పుడుతున్నాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆయిల్ తయారీ కంపెనీలకు, ప్యాకర్స్, దిగుమతిదారులకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఆయా...