కాంగ్రెస్ కు మరో షాక్..?

పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ రాజీనామా దిల్లీ: కాంగ్రెస్ కు భారీ షాకిస్తూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. 'యువత ఆకాంక్షలు నెరవేరేలా పార్టీ నిర్ణయాల్లో స్పష్టత ఉండటంలేదు'. అని అన్నారు. 'గాంధీ త్రయాలను ఏడాది కాలంగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వారు అనుమతి ఇవ్వడంలేదని ఈ సందర్భంగా షెర్గిల్ ఆరోపించారు. 'క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, కాంగ్రెస్ నిర్ణయాలకు పొంతన కుదరడం లేదు. రాహుల్ గాంధీ,...