మన ఊరు – మన బడి అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

మంచిర్యాల  జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికెరీ మంచిర్యాల జిల్లా: విద్యార్థినీ, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అన్ని రకాల మౌళిక సదుపాయాలతో అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో ఎంపికైన 248 పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి జిల్లా అధికారులు,...