పెండింగ్ ఆక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు వినతి.
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలో పౌర సంబంధాల శాఖ అధికారికి సంపత్ కుమార్ కు మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2022-24 కు గాను జర్నలిస్టుల ఆక్రిడిటేషన్ గుర్తింపు కార్డుల జారీ కి నోటిఫికేషన్ విడుదల చేసిన తరుణంలో జిల్లాలోని వివిధ పత్రికల్లో పని చేస్తున్న అనేక మంది జర్నలిస్ట్ లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇందులో జిల్లాలో...