మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మంచిర్యాల జిల్లా: భావి తరాలకు సహజ వాయువుతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడంలో భాగంగా మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. స్వతంత్ర భారత వజోత్సవ మహోత్సవంలో ఆదివారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీ పరిధిలోని పౌనూరు కూడలి వద్ద పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సం॥లు పూర్తయిన...