కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..
మంచిర్యాల జిల్లా: నెన్నెల మండలానికి చెందిన వందమంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కుష్టపల్లి, కొత్తూరు, కొనంపేట్, కర్జీ, జెండ వెంకటపూర్, నార్వయీ పేట్, చిత్తాపూర్ గ్రామాలలో ఒక ఉప సర్పంచ్, ముగ్గురు వార్డు మెంబర్లు తో పాటు ఒక మాజీ సర్పంచ్, 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ, ఎఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నెన్నెల మండల కాంగ్రెస్...