నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలి

మంచిర్యాల జిల్లా: ఫీజుల పేరిట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పి.డి.ఎస్.యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాల శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సన్నీ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని రామంతాపూర్ లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ ధ్యేయంగా పనిచేస్తున్నాయని,...