వయోవృద్ధుల జీవన విధానం భావితరాలకు మార్గదర్శకం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: వయోవృద్ధులు తమ జీవితంలో ఆచరించిన సన్మార్గపు విధానం భావితరాల అభివృద్ధికి మార్గదర్శకంగా పని చేస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో శుక్రవారం జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, జైళ్ళలో పండ్లు, మిఠాయిలు పంపిణీలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఆనంద నిలయం అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో వృద్ధులకు, జిల్లాలోని లక్షెట్టిపేటలో...