రెండ్రోజుల్లో మూడు ఉగ్రదాడులు..!

ఆంజనేయులు న్యూస్: స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి కశ్మీర్ లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందగా మరొ ముగ్గురు గాయపడ్డారు. నేడు దక్షిణ కశ్మీర్ లోని జిల్లాలోని ఛోటేగావ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇద్దరు సోదరులపై కాల్పులు జరిపారు. బాధితులు గ్రామానికి చెందిన సునీల్ కుమార్, పింటూ కుమార్ లుగా గుర్తించారు. వీరిలో సంఘటనా స్థలంలోనే సునీల్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన...