దేవేంద్రసింగ్, మహేశ్ భగవత్ కు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న దేవేంద్ర సింగ్ లకు రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. వీరితో పాటు మరో 12 మందికి ఇండియన్ పోలీసు మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది.. హైదరాబాద్ కమిషనరేట్ లో నేరవిభాగం, సిట్లకు అదనపు సీపీగా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్, సీఐడీ అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ప్రస్తుతం మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీగా ఉన్న...