ప్రతి ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడాలి.?

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల డి.సి.పి. అఖిల్ మహాజన్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఉన్నారు.. మంచిర్యాల జిల్లా:దేశ సంస్కృతి - మన దేశభక్తిని చాటేలా భారత స్వాతంత్ర్య వజోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు జిల్లాలోని కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం...