అతడి స్థానంలో మీరుంటే.. మీ ఆలోచనేంటి..?: ఆనంద్ మహీంద్రా

ఈ వీడియోను ముఖ్యమంత్రికి ట్యాగ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆంజనేయులు న్యూస్: విధి విచిత్రమైంది. జీవిత ప్రయాణంలో అనూహ్య పరిణామాలను మనకు అనుభవంలోకి తెస్తుంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తుంటే అదే నిజమనిస్తోంది. మామూలుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తేన్న వ్యక్తికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆ ఘటనతో ఆ వ్యక్తికి నోటమాట రాలేదు. ఇంతకీ విషయం ఏంటంటే... ఆ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నారు. పని నిమిత్తం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లేందుకు రోడ్డుకు, షాప్ కు...