గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన మొక్క నాటిన జిల్లా ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి ఎస్పి రమణ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి ఇందులో భాగంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయం నందు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్...