కూతురు కిడ్నాప్ కు తల్లిదండ్రులు యత్నం.!

మంచిర్యాల జిల్లా: సినిమాను తలపించేలా సీన్స్ నిజజీవితలో జరుగుతే ఏలా ఉంటుందో అలాంటి ఘటననే ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న ఈ ప్రేమికుల జీవితంలో చోటుచేసుకుంది. ఓ వివాహితను తల్లిదండ్రులే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన మంచిర్యాల జన్నారం మండలంలో కలకలం రేపింది. దీంతో పోలీసులు ఛేజ్ చేసి మరీ యువతిని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన తోట నాగేష్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామకు చెందిన లక్ష్మిని ప్రేమించి శనివారం పెండ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహం అమ్మాయి...