కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా .?
మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో భారీ ధర్నా జరిగింది. శుక్రవారం ఎఐసిసి, టీపీసీసీ ఇచ్చిన పిలుపు, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఐబి చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సారద్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు తోపాటు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, మహిళ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...