బస్సు ఆలస్యం ఆర్టీసీకి జరిమానా..!

అస్వస్థతకు గురైన ప్రయాణికురాలికి పరిహారం చెల్లించాల్సిందే వినియోగదారుల కమిషన్ ఆదేశం హైదరాబాద్: బస్సు ఆలస్యంగా బస్ స్టేషన్ కు రావడంతో పాటు గమ్యస్థానానికి చేరవేయడంలో మరింత జాప్యం చేసి ప్రయాణికురాలి అస్వస్థతకు కారణమైన టీఎస్ఆర్టీసీకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. టికెట్ డబ్బు రూ. 631, పరిహారంగా రూ.1000, కేసు ఖర్చుల కింద రూ.500.. నెలన్నర రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్ దిల్సుఖ్నగర్  నుంచి మణుగూరు వెళ్లేందుకు 2019 ఆగస్టులో టికెట్ బుక్ చేసుకున్నారు....