పీసీసీ అధ్యక్షుడిపై రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "సోనియా, వైఎస్సార్ ను తిట్టిన దరిద్రుడు రేవంత్ రెడ్డి. జైలుకు వెళ్లొచ్చిన నువ్వా నాకు చెప్పేది. కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారినట్టు నిరూపించగలవా. నువ్వు వ్యాపారాలు చేయనిదే ఈ స్థాయికి వచ్చినవా. కాంట్రాక్టు కోసమే మారినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేదంటే నువ్వు పీసీసీకి రాజీనామా చేస్తావా. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్. పీసీసీ...