జర్నలిస్టులు.. ప్రజలకు కళ్లు, చెవులు..!
వాస్తవాలు చెప్పడం మీడియా బాధ్యత లా చదవక ముందు జర్నలిస్టుగా పనిచేశా భగవద్గీత కాలానికీ మతానికీ అతీతమైనది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ: జర్నలిజం స్వతంత్రంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజస్థాన్ పత్రిక అధినేత గులాబ్ చంద్ కొఠారి రచించిన గీతా విజ్ఞాన ఉపనిషత్తు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఇక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ మాట్లాడుతూ.....