భార్యను హత్య చేసిన భర్త..?
అదిలాబాద్ జిల్లా: అనుమానం పెనుభూతమై చివరకు భర్త భార్యను కడతేర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గూడ రాంపూర్ గ్రామానికి చెందిన కవిత కు గత పది ఏళ్ల క్రితం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపాల్ గూడ కు చెందిన అలిశెట్టి విష్ణు తో వివాహం జరిగింది. కాగా గత కొంతకాలంగా ఉపాధి నిత్యం భార్యభర్తలు హైదరాబాదులో ఉంటున్నారు. అయితే ఎప్పుడు భార్య భర్తలు గొడవ పడేవాళ్ళని...