పవర్ ప్లాంట్ లో జైపూర్ యువతకే పెద్దపీట వేయాలి
మందమర్రి, రామకృష్ణాపూర్ లో మిగిలిన వారికి పట్టాలు. బ్రిడ్జిలకు నిధులు ఇవ్వండి సింగరేణి డైరెక్టర్ (పా) బలరామ్ ని కోరిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా: తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి సంస్థ భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. సోమవారం సింగరేణి డైరెక్టర్ (పా) బలరామ్, క్యాతన్ పల్లిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న సింగరేణి సమస్యలపై విప్ ఆయనతో చర్చించారు....