వరద ముంపు బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలి.?
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా: జిల్లాలో వరద ముంపు బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించకపోతే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల చెన్నూర్ నియోజకవర్గ ములోని అనేక మండలాల్లో కురిసిన వానలు, వరదలకు భారీ నష్టం చూడవలసి వచ్చిందని అన్నారు.. మంచిర్యాలలో ముఖ్యంగా విలువైన వస్తువులు ,ఆస్తి...