వీఆర్ఎ ఆత్మహత్యాయత్నం..?

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓ వీఆర్ఎ ఆత్మ హత్యాయత్నం చేశారు. కొమురంభీం జిల్లా పెంచికల్ పెట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమకు విధులు కేటాయించాని వీ ఆర్ ఏ లు ఆందోళన చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఎల్లూరు పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న వి. ఆర్. ఏ. తిరుపతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా...