నిజ నిర్ధారణ చేసుకొని నిస్పక్షపాతంగా వార్తా కథనాలు ఉండాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తున్న మీడియా ప్రతినిధులు వార్తా కథనాల విషయంలో నిజ నిర్ధారణ చేసుకొని నిస్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో 2022-24 సంవత్సరాలకు గాను జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్ కుమార్ తో కలిసి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు అక్రిడిటేషన్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ,...