వరిధాన్యం సంబంధిత సి.ఎం.ఆర్. త్వరగా అందించాలి.?

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి. మంచిర్యాల జిల్లా: వరిధాన్యం సంబంధిత రబీ పంట 2020-21, 2021-22 సి.ఎం.ఆర్.లు ప్రభుత్వానికి త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ బాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయకోతో కలిసి భారతీయ ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) అధికారులు, రైస్ మీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు రవి పంట 2020-21, వానాకాలం 2021-22 లలో 3...