కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన: ఎమ్మెల్యే

అదిలాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ స్థాయి లో విద్యా బోధనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్, కాలనీ వాసులు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లాస్ రూమ్ ను శుక్రవారం ఎమ్మెల్యే స్విచ్ అన్ చేసి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే...