సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు..?

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి ఆహారం, త్రాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంచిర్యాల జిల్లా: జిల్లాలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయి నియంత్రణ దిశగా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య శిబిరాలు, వ్యాక్సినేషన్, పారిశుద్ధ అంశాలపై జిల్లా...