పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు

ఏకంగా ఐదు గోల్డ్ మెడల్స్. ఫైటింగ్ లో అధరగొట్టిన జస్వంత్. హర్ష్యం వ్యక్తం చేస్తున్న ట్రైనర్స్,తల్లిదండ్రులు. షాద్ నగర్ అర్బన్, రూరల్:కుంగ్ ఫు పోటీల్లో రాణిస్తున్న జస్వంత్ ఎక్కడ ఏ స్థాయిలో పోటీలు నిర్వహించిన గానీ అక్కడ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఈసారి ఏకంగా గోల్డ్‌ మెడల్స్‌ సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆదివారం హైదరాబాద్ నగరంలోని పఠాన్ చెర్వు షాటోకాన్ కరాటే అకాడమీ నిర్వాహకులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మొదటి నేషనల్ లెవల్ కరాటే మరియు కుంగ్ ఫు ఛాంపియన్...