నా అసలు పేరు ద్రౌపదీ కాదు: రాష్ట్రపతి ముర్ము
రెండు నెలల పాటు నేను ఒత్తిడిలో కూరుకుపోయా. జీవితంలో జరిగిన విషాదాలను గుర్తుచేసుకొని: ముర్ము భావోద్వేగం చెందారు. భువనేశ్వర్: దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము నేడు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన వేడుకలో ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా సరికొత్త చరిత్ర లిఖించిన ఆమె అసలు పేరు ద్రౌపదీ కాదట. ఈ విషయాన్ని ముర్మునే స్వయంగా వెల్లడించారు. ద్రౌపదీ అనే పేరును తన స్కూల్ టీచర్ పెట్టినట్లు గతంలో ఓ...