పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ రద్దు.?

మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయనే.. కొన్ని జిల్లాల్లోనే కొనసాగింపు హైదరాబాద్: పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్ ను ప్రభుత్వం పలు జిల్లాల్లో రద్దు చేసింది. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజధాని మినహా మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఈ అలవెన్స్ ఉండేది. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న కాలంలో శాంతిభద్రతల విభాగం, ఏఆర్, ప్రత్యేక పోలీస్ విభాగాల్లో పనిచేసే వారికి ఇది వర్తించేది. ఈ...