
మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా: ఈ నెల 24న మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు..
జిల్లా వ్యాప్తంగా రక్తదానం, హరితహారం, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు జరపాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.