ఫరీక్షా ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయం
మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి మంచిర్యాల జిల్లా: 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫరీక్షా ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. ఈ సంవత్సరం విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో మందమర్రిలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా నుండి ఎం.పి.సి. ప్రథమ సంవత్సరంలో 467/470 మార్కులతో రాష్ట్రంలోనే 2వ ర్యాంకు సాధించిన ఎన్. జాహ్నవిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ...