టైమ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు.?
రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణం లోని మార్కెట్ ఏరియాలో వర్తక, వ్యాపార షాపుల యజమానులకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, అలాగే లోడింగ్, అన్లోడింగ్ టైమింగ్ అలాగే రోడ్ ఫై వెళ్లే ప్రజలకు, వాహనాలకు ఎట్టి పరిస్థితి లో ఇబ్బంది లేకుండా వ్యాపారులు సహకరించాలని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ సూచించారు. ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాత్రి 09 తరువాత లోడింగ్ ఆన్ లోడింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 09...