జిల్లాలో జలశక్తి అభియాన్ పనులపై సమీక్ష

మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీకేరి మంచిర్యాల జిల్లా: ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి వినియోగించేందుకు ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జలశక్తి అభియాన్ కార్యక్రమం క్రింద జిల్లాలో జరుగుచున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులను కేంద్ర బృందం సభ్యులు ఈ నెల 21 నుండి 23 వరకు పరిశీలించి కేంద్రానికి నివేదిస్తారని తెలిపారు. మంచిర్యాల జిల్లా 4,...