ప్రజా సమస్యల దిశగా అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు
మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికెరీ మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కన్నెపల్లి మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల శంకర్ తన తండ్రి మొండయ్యకు మెట్పల్లి గ్రామ శివారులో భూమి ఉందని, ప్రభుత్వం నూతనంగా అందించి పట్టాదారు పాసుపుస్తకాలలో...