గోదావరి నది వద్ద పరిస్థితి పరిశీలించిన పోలీస్ కమిషనర్

వరద నీరు ఉదృతంగా ఉన్న ప్రాంతాలను సందర్శించి అధికారులకు సూచనలు చేసిన రామగుండం సిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి మంచిర్యాల, పెద్దపల్లి: జిల్లాలను కలుపుతూ ఉన్న గోదావరి బ్రిడ్జ్ గోదావరి వరద నీరు తో ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు తో చుట్టూ ప్రక్కల 2 కిలోమీటర్లు మేరకు నీరు రావడం తో రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, అధికారులతో కలిసి గోదావరిఖని గంగ నగర్ మరియు ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్...