యోగా గురువుకు సన్మానం..?

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శ్రీ విశ్వనాథ ఆలయం నందు ఓం అష్టోత్తర యోగా పీట్ గురువు గుండా విజయ్ కుమార్ ఆర్యా ను, వేద వ్యాస మహర్షి జయంతి గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఓం అష్టోత్తర యోగా పీట్ ఆధ్వర్యంలో  పూల బొకె అందజేసి శాలువతో ఘనంగా సన్మానం చేశారు  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు గురూ దేవో మాహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువేనమహా అని పేర్కొంటూ, తల్లి తండ్రులు జన్మ...