నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో సమీక్ష మరింత సిబ్బందిని నియమిస్తామని వెల్లడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్: షాద్నగర్ జాతీయ రహదారిపై ప్రమాదాలను అరికట్టడంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పోలీసు స్టేషన్లో స్టీఫెన్...