ముంపు బాధితుల సంరక్షణ కొరకు పూర్తి స్థాయి చర్యలు
౬ మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: వరద పరిస్థితుల కారణంగా ముంపు బాధితుల సంరక్షణ కొరకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, ఇన్చార్జ్ డి.సి.పి. అఖిల్ మహాజన్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి జిల్లా కేంద్రంలోని కాలేజ్డ్లోని మాతా, శిశు కేంద్రం, రాంనగర్, ఎన్.టి.ఆర్. నగర్ తదితర ముంపు ప్రాంతాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టాన్ని పరిశీలించారు. ఈ...