రివర్స్ ఫ్లో’ జలపాతం చూశారా..?

ప్రకృతి సోయగం.. ఇదో అద్భుత దృశ్యం.. 'రివర్స్ ఫ్లో' జలపాతం చూశారా..? ఆంజనేయులు న్యూస్: వేసవి వెళ్లిపోయి రుతుపవనాలు రాగానే వృక్షజాలం, జంతుజాలం తిరిగి జీవం పోసుకుంటుంది. వర్షపు చినుకులు కొత్తందాలకు రూపం పోస్తాయి. వాగులు, వంకలు, జలపాతాలు ఇలా.. ఎన్నో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. కొద్దిరోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మహారాష్ట్ర నానేఘాట్లోని ఓ జలపాతం విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా కొండపై నుంచి జాలువారే జలపాతం కిందకు పారుతుంది.. కానీ, నానేఘాట్ లోని ఈ జలపాతం నీరు మాత్రం పైకి వెళ్లడం...