
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: రెబ్బన మండల ఎస్ ఐ భవాని సేన్ తనను లైంగికంగా వేధించినట్లు పిర్యాదు చేసిన యువతి ఆ కేసును వెనక్కి తీసుకుంది సదరు ఎస్ ఐ భార్య ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో ఆందోళనకు గురై కేసును వెనక్కి తీసుకున్నట్లు యువతి తెలిపింది. కేసు వాపస్ తీసుకోవాలని తనను ఎవరు ఒత్తిడి చేయలేదని చెప్పింది కేసులంటు తిరిగితే భవిష్యత్తులో ఉద్యోగం రాదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి తెలిపింది.
{"type":"video","tracklist":true,"tracknumbers":true,"images":true,"artists":true,"tracks":[{"src":"https://www.anjaneyulunews.com/wp-content/uploads/2022/07/VID-20220712-WA1182.mp4","type":"video/mp4","title":"VID-20220712-WA1182","caption":"","description":"","meta":{"length_formatted":"0:39"},"dimensions":{"original":{"width":640,"height":352},"resized":{"width":674,"height":371}},"image":{"src":"https://www.anjaneyulunews.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64},"thumb":{"src":"https://www.anjaneyulunews.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64}}]}