
రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం…
ఖమ్మం జిల్లా: అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతంలో ముగ్గురు అధికారులపై వేటు..
ఓ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల సస్పెన్షన్…
వైరా ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సత్యానంద్, కూసుమంచి, వైరా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు ఖదీర్, కిరణ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ…